Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 35 · verse 14

Ezekiel 35:14 in Telugu

ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.

Prabhuvagu yehovaa selavichchunademanagaa lokamantayu santoshinchunappudu naashanamu nenu nee meediki rappinchedanu.

Ezekiel 35:14 in English

King James Version (KJV)
Thus saith the Lord GOD; When the whole earth rejoiceth, I will make thee desolate.
World English Bible (WEB)
The Lord GOD says: “When the whole earth rejoices, I will make you desolate.
American Standard Version (ASV)
Thus saith the Lord Jehovah: When the whole earth rejoiceth, I will make thee desolate.
Bible in Basic English (BBE)
This is what the Lord has said: Because you were glad over my land when it was a waste, so will I do to you:
Darby Translation (DBY)
Thus saith the Lord Jehovah: When the whole earth rejoiceth, I will make thee a desolation.
Webster's Bible (WBS)
Thus saith the Lord GOD; When the whole earth rejoiceth, I will make thee desolate.
Young's Literal Translation (YLT)
Thus said the Lord Jehovah: According to the rejoicing of the whole land, A desolation I make of thee.

Read in context

  1. 12అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.
  2. 13పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.
  3. 14ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.
  4. 15ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Read all of Ezekiel 35

Cross references

Original words (Hebrew)

Ezekiel 35:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.