Ezekiel · chapter 37 · verse 13
Ezekiel 37:13 in Telugu
నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా
Naa prajalaaraa, nenu samaadhulanu terachi samaadhulalonunna mimmunu bayatiki rappinchagaa
Ezekiel 37:13 in English
- King James Version (KJV)
- And ye shall know that I [am] the LORD, when I have opened your graves, O my people, and brought you up out of your graves,
- World English Bible (WEB)
- You will know that I am the LORD, when I have opened your graves and caused you to come up out of your graves, my people.
- American Standard Version (ASV)
- And ye shall know that I am Jehovah, when I have opened your graves, and caused you to come up out of your graves, O my people.
- Bible in Basic English (BBE)
- And you will be certain that I am the Lord by my opening the resting-places of your dead and making you come up out of your resting-places, O my people.
- Darby Translation (DBY)
- And ye shall know that I [am] Jehovah, when I have opened your graves, and have caused you to come up out of your graves, O my people.
- Webster's Bible (WBS)
- And ye shall know that I [am] the LORD, when I have opened your graves, O my people, and brought you out of your graves,
- Young's Literal Translation (YLT)
- And ye have known that I [am] Jehovah, In My opening your graves, And in My bringing you up out of your graves, O My people.
Read in context
- 11అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు
- 12కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను.
- 13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా
- 14నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
- 15మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Cross references
- Ezekiel 37:6 యెహెజ్కేలు 37:6చర్మము కప్పిమీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
- Ezekiel 16:62 యెహెజ్కేలు 16:62నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను.
- Psalm 126:2–3 కీర్తనలు 126:2–3మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.