Ezekiel · chapter 39 · verse 16
Ezekiel 39:16 in Telugu
మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు.
Mariyu hamonaa anu perugala oka pattana mundunu. Eelaaguna vaaru deshamunu pavitraparachuduru.
Ezekiel 39:16 in English
- King James Version (KJV)
- And also the name of the city [shall be] Hamonah. Thus shall they cleanse the land.
- World English Bible (WEB)
- Hamonah will also be the name of a city. Thus they will cleanse the land.”’
- American Standard Version (ASV)
- And Hamonah shall also be the name of a city. Thus shall they cleanse the land.
- Bible in Basic English (BBE)
- And there they will put all the army of Gog in the earth. So they will make the land clean.
- Darby Translation (DBY)
- And also the name of the city shall be Hamonah. Thus shall they cleanse the land.
- Webster's Bible (WBS)
- And also the name of the city [shall be] Hamonah. Thus shall they cleanse the land.
- Young's Literal Translation (YLT)
- And also the name of the city [is] The multitude; and they have cleansed the land.
Read in context
- 14దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.
- 15దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు.
- 16మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు.
- 17నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరు గును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు;
- 18బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱెపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు.