Ezekiel · chapter 41 · verse 8
Ezekiel 41:8 in Telugu
మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.
Mariyu nenu choodagaa mandiramu chuttununna nelakattu ettugaa kanabadenu, elayanagaa aa medagadulaku aaru peddamooralugala punaadi yundenu.
Ezekiel 41:8 in English
- King James Version (KJV)
- I saw also the height of the house round about: the foundations of the side chambers [were] a full reed of six great cubits.
- World English Bible (WEB)
- I saw also that the house had a raised base all around. The foundations of the side rooms were a full reed of six great cubits.
- American Standard Version (ASV)
- I saw also that the house had a raised basement round about: the foundations of the side-chambers were a full reed of six great cubits.
- Bible in Basic English (BBE)
- And I saw that the house had a stone floor all round; the bases of the side-rooms were a full rod of six great cubits high.
- Darby Translation (DBY)
- And I saw that the house had an elevation round about: the foundations of the side-chambers, a full reed, six cubits to the joint.
- Webster's Bible (WBS)
- I saw also the hight of the house around: the foundations of the side-chambers [were] a full reed of six great cubits.
- Young's Literal Translation (YLT)
- And I have looked at the house, the height all round about: the foundations of the side-chambers [are] the fulness of the reed, six cubits by the joining.
Read in context
- 6ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనక యుండెను.
- 7ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.
- 8మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.
- 9మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కల నున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను
- 10గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను
Cross references
- Ezekiel 40:5 యెహెజ్కేలు 40:5నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
- Revelation 21:16 ప్రకటన 21:16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.