Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 43 · verse 9

Ezekiel 43:9 in Telugu

వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరము లను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును.

Vaaru jaaratvamu maani, tama raajula kalebaramu lanu naayoddanundi dooramunaku konipoyinayedala vaarimadhyanu nenellappudunu nivasintunu.

Ezekiel 43:9 in English

King James Version (KJV)
Now let them put away their whoredom, and the carcases of their kings, far from me, and I will dwell in the midst of them for ever.
World English Bible (WEB)
Now let them put away their prostitution, and the dead bodies of their kings far from me. Then I will dwell among them forever.
American Standard Version (ASV)
Now let them put away their whoredom, and the dead bodies of their kings, far from me; and I will dwell in the midst of them for ever.
Bible in Basic English (BBE)
Now let them put their loose ways and the dead bodies of their kings far from me, and I will be among them for ever.
Darby Translation (DBY)
Now let them put away their fornication, and the carcases of their kings, far from me, and I will dwell in the midst of them for ever.
Webster's Bible (WBS)
Now let them put away their lewd deeds, and the carcasses of their kings, far from me, and I will dwell in the midst of them for ever.
Young's Literal Translation (YLT)
Now do they put far off their whoredom, And the carcases of their kings — from Me, And I have dwelt in their midst to the age.

Read in context

  1. 7నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించె దను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరము లకు ఉన్నత స్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి
  2. 8నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.
  3. 9వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరము లను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును.
  4. 10కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.
  5. 11తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాదలన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయిం చుము.
Read all of Ezekiel 43

Cross references

Original words (Hebrew)

Ezekiel 43:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.