Ezekiel · chapter 45 · verse 22
Ezekiel 45:22 in Telugu
ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.
Aa dinamuna adhipati tanakunu deshamunaku cherina janulandarikini paapaparihaaraarthabaligaa oka yeddunu arpimpavalenu.
Ezekiel 45:22 in English
- King James Version (KJV)
- And upon that day shall the prince prepare for himself and for all the people of the land a bullock [for] a sin offering.
- World English Bible (WEB)
- On that day the prince shall prepare for himself and for all the people of the land a bull for a sin offering.
- American Standard Version (ASV)
- And upon that day shall the prince prepare for himself and for all the people of the land a bullock for a sin-offering.
- Bible in Basic English (BBE)
- And on that day the ruler is to give for himself and for all the people of the land an ox for a sin-offering.
- Darby Translation (DBY)
- And upon that day shall the prince offer for himself and for all the people of the land a bullock for a sin-offering.
- Webster's Bible (WBS)
- And upon that day shall the prince prepare for himself and for all the people of the land a bullock [for] a sin-offering.
- Young's Literal Translation (YLT)
- And the prince hath prepared on that day, for himself, and for all the people of the land, a bullock, a sin-offering.
Read in context
- 20తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.
- 21మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.
- 22ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.
- 23మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను.
- 24మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.
Cross references
- Leviticus 4:14 లేవీయకాండము 4:14వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
- Matthew 26:26–28 మత్తయి 26:26–28వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
- Matthew 20:28 మత్తయి 20:28ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
- 2 Corinthians 5:21 2 కొరింథీయులకు 5:21ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.