Ezekiel · chapter 47 · verse 2
Ezekiel 47:2 in Telugu
పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.
Pimmata aayana uttarapu gummapu maargamugaa nannu nadipinchi chuttu trippi toorpunaku povudaarini bayatigummamunaku todukoni vachchenu. Nenu choodagaa achchata gummapu kudiprakkanu neellu ubiki paaruchundenu.
Ezekiel 47:2 in English
- King James Version (KJV)
- Then brought he me out of the way of the gate northward, and led me about the way without unto the utter gate by the way that looketh eastward; and, behold, there ran out waters on the right side.
- World English Bible (WEB)
- Then he brought me out by the way of the gate northward, and led me around by the way outside to the outer gate, by the way of the gate that looks toward the east. Behold, waters ran out on the right side.
- American Standard Version (ASV)
- Then he brought me out by the way of the gate northward, and led me round by the way without unto the outer gate, by the way of [the gate] that looketh toward the east; and, behold, there ran out waters on the right side.
- Bible in Basic English (BBE)
- And he took me out by the north doorway, and made me go round to the outside of the doorway looking to the east; and I saw waters running slowly out on the south side.
- Darby Translation (DBY)
- And he brought me out by the way of the gate northward, and led me round outside unto the outer gate towards [the gate] that looketh eastward; and behold, waters ran out on the right side.
- Webster's Bible (WBS)
- Then he brought me out of the way of the gate northward, and led me about the way without to the outer gate by the way that looketh eastward; and behold, there ran out waters on the right side.
- Young's Literal Translation (YLT)
- And he causeth me to go out the way of the gate northward, and causeth me to turn round the way without, unto the gate that [is] without, the way that is looking eastward, and lo, water is coming forth from the right side.
Read in context
- 1అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణ ముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను,
- 2పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.
- 3ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.
- 4ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.
Cross references
- Ezekiel 44:2 యెహెజ్కేలు 44:2అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.
- Ezekiel 44:4 యెహెజ్కేలు 44:4అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా
Original words (Hebrew)
- out · H3318יָצָא yâtsâʼ
- way · H1870דֶּרֶךְ derek
- gate · H8179שַׁעַר shaʻar
- northward · H6828צָפוֹן tsâphôwn
- about · H5437סָבַב çâbab
- way · H1870דֶּרֶךְ derek
- utter · H2351חוּץ chûwts
- gate · H8179שַׁעַר shaʻar
- way · H1870דֶּרֶךְ derek
- looketh · H6437פָּנָה pânâh
- eastward · H6921קָדִים qâdîym
- out · H6379פָּכָה pâkâh
- waters · H4325מַיִם mayim
- right · H3233יְמָנִי yᵉmânîy
- side · H3802כָּתֵף kâthêph