Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 5 · verse 14

Ezekiel 5:14 in Telugu

ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

Aalaagu nee chuttununna anyajanulalo ninnu choochu vaarandari drushtiki paadugaanu nindaaspadamugaanu nenu ninnu cheyudunu.

Ezekiel 5:14 in English

King James Version (KJV)
Moreover I will make thee waste, and a reproach among the nations that [are] round about thee, in the sight of all that pass by.
World English Bible (WEB)
“‘Moreover I will make you a desolation and a reproach among the nations that are around you, in the sight of all that pass by.
American Standard Version (ASV)
Moreover I will make thee a desolation and a reproach among the nations that are round about thee, in the sight of all that pass by.
Bible in Basic English (BBE)
And I will make you a waste and a name of shame among the nations round about you, in the eyes of everyone who goes by.
Darby Translation (DBY)
And I will make thee a waste and a reproach among the nations that are round about thee, in the sight of all that pass by.
Webster's Bible (WBS)
Moreover I will make thee waste, and a reproach among the nations that [are] around thee, in the sight of all that pass by.
Young's Literal Translation (YLT)
And I give thee for a waste, And for a reproach among nations that [are] round about thee, Before the eyes of every passer by.

Read in context

  1. 12కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
  2. 13నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు
  3. 14ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.
  4. 15కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా
  5. 16నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.
Read all of Ezekiel 5

Cross references

Original words (Hebrew)

Ezekiel 5:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.