Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 5 · verse 9

Ezekiel 5:9 in Telugu

నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.

Nee heya krutyamulanu batti poorvamandu nenu cheyanikaaryamunu, ika meedata nenu cheyaboonukonani kaaryamunu nee madhya jarigintunu.

Ezekiel 5:9 in English

King James Version (KJV)
And I will do in thee that which I have not done, and whereunto I will not do any more the like, because of all thine abominations.
World English Bible (WEB)
I will do in you that which I have not done, and which I will not do anything like it any more, because of all your abominations.
American Standard Version (ASV)
And I will do in thee that which I have not done, and whereunto I will not do any more the like, because of all thine abominations.
Bible in Basic English (BBE)
And I will do in you what I have not done and will not do again, because of all your disgusting ways.
Darby Translation (DBY)
and I will do in thee that which I have not done, and whereunto I will not do any more the like, because of all thine abominations.
Webster's Bible (WBS)
And I will do in thee that which I have not done, and the like to which I will not do any more, because of all thy abominations.
Young's Literal Translation (YLT)
And I have done in thee that which I have not done, And that which I do not its like again, Because of all thine abominations.

Read in context

  1. 7కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.
  2. 8కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.
  3. 9నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.
  4. 10కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.
  5. 11నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
Read all of Ezekiel 5

Cross references

Original words (Hebrew)

Ezekiel 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.