Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 5 · verse 13

Ezra 5:13 in Telugu

అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

Ayite babulonuraajaina koreshu elubadilo modati sanvatsara mandu raajaina koreshu devuni mandiramunu tirigi kattutaku aajnya ichchenu.

Ezra 5:13 in English

King James Version (KJV)
But in the first year of Cyrus the king of Babylon [the same] king Cyrus made a decree to build this house of God.
World English Bible (WEB)
But in the first year of Cyrus king of Babylon, Cyrus the king made a decree to build this house of God.
American Standard Version (ASV)
But in the first year of Cyrus king of Babylon, Cyrus the king made a decree to build this house of God.
Bible in Basic English (BBE)
But in the first year of Cyrus, king of Babylon, Cyrus the king gave an order for the building of this house of God;
Darby Translation (DBY)
But in the first year of Cyrus king of Babylon, king Cyrus gave orders to build this house of God.
Webster's Bible (WBS)
But in the first year of Cyrus the king of Babylon, [the same] king Cyrus made a decree to build this house of God.
Young's Literal Translation (YLT)
but in the first year of Cyrus king of Babylon, Cyrus the king made a decree to build this house of God,

Read in context

  1. 11వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరిమేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవ కులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.
  2. 12మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.
  3. 13అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.
  4. 14మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి
  5. 15తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించినీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
Read all of Ezra 5

Cross references

Original words (Hebrew)

Ezra 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.