Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 8 · verse 24

Ezra 8:24 in Telugu

గనుక నేను యాజ కులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి

Ganuka nenu yaaja kulalonundi pradhaanulaina pandrendu mandini, anagaa sherebyaanu hashabyaanu veeri bandhuvulalo padimandini erparachi

Ezra 8:24 in English

King James Version (KJV)
Then I separated twelve of the chief of the priests, Sherebiah, Hashabiah, and ten of their brethren with them,
World English Bible (WEB)
Then I set apart twelve of the chiefs of the priests, even Sherebiah, Hashabiah, and ten of their brothers with them,
American Standard Version (ASV)
Then I set apart twelve of the chiefs of the priests, even Sherebiah, Hashabiah, and ten of their brethren with them,
Bible in Basic English (BBE)
So I put on one side twelve of the chiefs of the priests, Sherebiah, Hashabiah, and ten of their brothers with them,
Darby Translation (DBY)
And I separated twelve of the chiefs of the priests, Sherebiah, Hashabiah, and ten of their brethren with them,
Webster's Bible (WBS)
Then I separated twelve of the chief of the priests, Sherebiah, Hashabiah, and ten of their brethren with them,
Young's Literal Translation (YLT)
And I separate from the heads of the priests, twelve, even Sherebiah, Hashabiah, and with them of their brethren ten,

Read in context

  1. 22మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గ మందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.
  2. 23మేముఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను
  3. 24గనుక నేను యాజ కులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి
  4. 25మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయ ములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగార ములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.
  5. 26వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,
Read all of Ezra 8

Cross references

Original words (Hebrew)

Ezra 8:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.