Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 1 · verse 12

Galatians 1:12 in Telugu

మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

Manushyunivalana daanini nenu pondaledu, naakevadunu daani bodhimpanuledu gaani yesukreestu bayaluparachutavalanane adi naaku labhinchinadi.

Galatians 1:12 in English

King James Version (KJV)
For I neither received it of man, neither was I taught [it], but by the revelation of Jesus Christ.
World English Bible (WEB)
For I didn’t receive it from man, nor was I taught it, but it came to me through revelation of Jesus Christ.
American Standard Version (ASV)
For neither did I receive it from man, nor was I taught it, but [it came to me] through revelation of Jesus Christ.
Bible in Basic English (BBE)
For I did not get it from man, and I was not given teaching in it, but it came to me through revelation of Jesus Christ.
Darby Translation (DBY)
For neither did I receive them from man, neither was I taught [them], but by revelation of Jesus Christ.
Webster's Bible (WBS)
For I neither received it from man, neither was I taught [it] , but by the revelation of Jesus Christ.
Young's Literal Translation (YLT)
for neither did I from man receive it, nor was I taught [it], but through a revelation of Jesus Christ,

Read in context

  1. 10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
  2. 11సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.
  3. 12మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.
  4. 13పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు
  5. 14నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.
Read all of Galatians 1

Cross references

Original words (Greek)

Galatians 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.