Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 4 · verse 13

Galatians 4:13 in Telugu

మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.

Meeru naaku anyaayamu cheyaledu. Modatisaari shareeradaurbalyamu kaliginanu nenu suvaarta meeku prakatinchitinani meereruguduru.

Galatians 4:13 in English

King James Version (KJV)
Ye know how through infirmity of the flesh I preached the gospel unto you at the first.
World English Bible (WEB)
but you know that because of weakness in the flesh I preached the Good News to you the first time.
American Standard Version (ASV)
but ye know that because of an infirmity of the flesh I preached the gospel unto you the first time:
Bible in Basic English (BBE)
But you have knowledge that with a feeble body I was preaching the good news to you the first time;
Darby Translation (DBY)
But ye know that in weakness of the flesh I announced the glad tidings to you at the first;
Webster's Bible (WBS)
Ye know that in infirmity of the flesh I preached the gospel to you at the first.
Young's Literal Translation (YLT)
and ye have known that through infirmity of the flesh I did proclaim good news to you at the first,

Read in context

  1. 11మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
  2. 12సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడు కొనుచున్నాను.
  3. 13మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.
  4. 14అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రించితిరి.
  5. 15మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.
Read all of Galatians 4

Cross references

Original words (Greek)

Galatians 4:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.