Galatians · chapter 5 · verse 23
Galatians 5:23 in Telugu
ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
Ittivaatiki virodhamaina niyamamediyuledu.
Galatians 5:23 in English
- King James Version (KJV)
- Meekness, temperance: against such there is no law.
- World English Bible (WEB)
- gentleness, and self-control. Against such things there is no law.
- American Standard Version (ASV)
- meekness, self-control; against such there is no law.
- Bible in Basic English (BBE)
- Gentle behaviour, control over desires: against such there is no law.
- Darby Translation (DBY)
- meekness, self-control: against such things there is no law.
- Webster's Bible (WBS)
- Meekness, temperance: against such there is no law.
- Young's Literal Translation (YLT)
- meekness, temperance: against such there is no law;
Read in context
- 21భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
- 22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
- 23ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
- 24క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు.
- 25మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.
Cross references
- 1 Timothy 1:9 1 తిమోతికి 1:9ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,
- Acts 24:25 అపొస్తలుల కార్యములు 24:25అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.
- Titus 2:2 తీతుకు 2:2ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు,
- Titus 1:8 తీతుకు 1:8అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,
- 1 Corinthians 9:25 1 కొరింథీయులకు 9:25మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.