Genesis · chapter 11 · verse 2
Genesis 11:2 in Telugu
వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
Vaaru toorpuna prayaanamai povuchundagaa sheenaaru deshamandoka maidaanamu vaariki kanabadenu. Akkada vaaru nivasinchi
Genesis 11:2 in English
- King James Version (KJV)
- And it came to pass, as they journeyed from the east, that they found a plain in the land of Shinar; and they dwelt there.
- World English Bible (WEB)
- As they traveled east, they found a plain in the land of Shinar, and they lived there.
- American Standard Version (ASV)
- And it came to pass, as they journeyed east, that they found a plain in the land of Shinar; and they dwelt there.
- Bible in Basic English (BBE)
- And it came about that in their wandering from the east, they came to a stretch of flat country in the land of Shinar, and there they made their living-place.
- Darby Translation (DBY)
- And it came to pass as they journeyed from the east, that they found a plain in the land of Shinar, and dwelt there.
- Webster's Bible (WBS)
- And it came to pass as they journeyed from the east, that they found a plain in the land of Shinar, and they dwelt there.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, in their journeying from the east, that they find a valley in the land of Shinar, and dwell there;
Read in context
- 1భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
- 2వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
- 3మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
- 4మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
Cross references
- Daniel 1:2 దానియేలు 1:2ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.
- Genesis 10:10 ఆదికాండము 10:10షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
- Genesis 14:1 ఆదికాండము 14:1షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో
- Isaiah 11:11 యెషయా 11:11ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
- Zechariah 5:11 జెకర్యా 5:11షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను.
- Genesis 13:11 ఆదికాండము 13:11కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి.
- Genesis 11:9 ఆదికాండము 11:9దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.