Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 18 · verse 26

Genesis 18:26 in Telugu

యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను

Yehovaa sodoma pattanamulo ebadimandi neetimantulu naaku kanabadinayedala vaarini batti aa sthalamantatini kaayudunanenu

Genesis 18:26 in English

King James Version (KJV)
And the LORD said, If I find in Sodom fifty righteous within the city, then I will spare all the place for their sakes.
World English Bible (WEB)
The LORD said, “If I find in Sodom fifty righteous within the city, then I will spare the whole place for their sake.”
American Standard Version (ASV)
And Jehovah said, If I find in Sodom fifty righteous within the city, then I will spare all the place for their sake.
Bible in Basic English (BBE)
And the Lord said, If there are fifty upright men in the town, I will have mercy on it because of them.
Darby Translation (DBY)
And Jehovah said, If I find at Sodom fifty righteous within the city, then I will forgive all the place for their sakes.
Webster's Bible (WBS)
And the LORD said, If I find in Sodom fifty righteous within the city, then I will spare all the place for their sakes.
Young's Literal Translation (YLT)
And Jehovah saith, 'If I find in Sodom fifty righteous in the midst of the city, then have I borne with all the place for their sake.'

Read in context

  1. 24ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?
  2. 25ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
  3. 26యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను
  4. 27అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.
  5. 28ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;
Read all of Genesis 18

Cross references

Original words (Hebrew)

Genesis 18:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.