Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 22 · verse 10

Genesis 22:10 in Telugu

అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

Appudu abraahaamu tana kumaaruni vadhinchutaku tana cheyyi chaapi katti pattukonagaa

Genesis 22:10 in English

King James Version (KJV)
And Abraham stretched forth his hand, and took the knife to slay his son.
World English Bible (WEB)
Abraham stretched out his hand, and took the knife to kill his son.
American Standard Version (ASV)
And Abraham stretched forth his hand, and took the knife to slay his son.
Bible in Basic English (BBE)
And stretching out his hand, Abraham took the knife to put his son to death.
Darby Translation (DBY)
And Abraham stretched out his hand, and took the knife to slaughter his son.
Webster's Bible (WBS)
And Abraham stretched forth his hand, and took the knife to slay his son.
Young's Literal Translation (YLT)
and Abraham putteth forth his hand, and taketh the knife — to slaughter his son.

Read in context

  1. 8అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
  2. 9ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
  3. 10అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా
  4. 11యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
  5. 12అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను
Read all of Genesis 22

Cross references

Original words (Hebrew)

Genesis 22:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.