Genesis · chapter 24 · verse 4
Genesis 24:4 in Telugu
నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
Naa svadeshamandunna naa bandhuvulayoddaku velli issaakanu naa kumaaruniki bhaaryanu techchunatlu aakaashamu yokka devudunu bhoomiyokka devudunaina yehovaa todani nee cheta pramaanamu cheyinchedananenu.
Genesis 24:4 in English
- King James Version (KJV)
- But thou shalt go unto my country, and to my kindred, and take a wife unto my son Isaac.
- World English Bible (WEB)
- But you shall go to my country, and to my relatives, and take a wife for my son Isaac.”
- American Standard Version (ASV)
- but thou shalt go unto my country, and to my kindred, and take a wife for my son Isaac.
- Bible in Basic English (BBE)
- But that you will go into my country and to my relations and get a wife there for my son Isaac.
- Darby Translation (DBY)
- but thou shalt go to my land and to my kindred, and take a wife for my son Isaac.
- Webster's Bible (WBS)
- But thou shalt go to my country, and to my kindred, and take a wife for my son Isaac.
- Young's Literal Translation (YLT)
- but unto my land and unto my kindred dost thou go, and hast taken a wife for my son, for Isaac.'
Read in context
- 2అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము;
- 3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
- 4నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
- 5ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా
- 6అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.
Cross references
- Genesis 28:2 ఆదికాండము 28:2నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
- Genesis 22:20–23 ఆదికాండము 22:20–23ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
- Genesis 12:7 ఆదికాండము 12:7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.