Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 24 · verse 9

Genesis 24:9 in Telugu

ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.

Aa daasudu tana yajamaanudagu abraahaamu toda krinda tana cheyyi petti yee sangati vishayamai pramaanamu chesenu.

Genesis 24:9 in English

King James Version (KJV)
And the servant put his hand under the thigh of Abraham his master, and sware to him concerning that matter.
World English Bible (WEB)
The servant put his hand under the thigh of Abraham his master, and swore to him concerning this matter.
American Standard Version (ASV)
And the servant put his hand under the thigh of Abraham his master, and sware to him concerning this matter.
Bible in Basic English (BBE)
And the servant put his hand under Abraham's leg, and gave him his oath about this thing.
Darby Translation (DBY)
And the servant put his hand under the thigh of Abraham his master, and swore unto him concerning that matter.
Webster's Bible (WBS)
And the servant put his hand under the thigh of Abraham his master, and swore to him concerning that matter.
Young's Literal Translation (YLT)
And the servant putteth his hand under the thigh of Abraham his lord, and sweareth to him concerning this matter.

Read in context

  1. 7నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.
  2. 8అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.
  3. 9ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.
  4. 10అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి
  5. 11సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను
Read all of Genesis 24

Cross references

Original words (Hebrew)

Genesis 24:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.