Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 27 · verse 35

Genesis 27:35 in Telugu

అతడు - నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.

Atadu - nee sahodarudu kapatopaayamuto vachchi neeku raavalasina deevena teesikonipoyenu.

Genesis 27:35 in English

King James Version (KJV)
And he said, Thy brother came with subtilty, and hath taken away thy blessing.
World English Bible (WEB)
He said, “Your brother came with deceit, and has taken away your blessing.”
American Standard Version (ASV)
And he said, Thy brother came with guile, and hath taken away thy blessing.
Bible in Basic English (BBE)
And he said, Your brother came with deceit, and took away your blessing.
Darby Translation (DBY)
And he said, Thy brother came with subtilty, and has taken away thy blessing.
Webster's Bible (WBS)
And he said, Thy brother came with subtilty, and hath taken away thy blessing.
Young's Literal Translation (YLT)
and he saith, 'Thy brother hath come with subtilty, and taketh thy blessing.'

Read in context

  1. 33ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
  2. 34ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి - ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
  3. 35అతడు - నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.
  4. 36ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి - నా కొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
  5. 37అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸
Read all of Genesis 27

Cross references

Original words (Hebrew)

Genesis 27:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.