Genesis · chapter 27 · verse 7
Genesis 27:7 in Telugu
మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.
Mruti bondakamunupu nenu tini yehovaa sannidhini ninnu aasheervadinchunatlu naakoraku maansamu techchi naaku ruchigala bhojyamulanu siddha parachumani cheppagaa vintini.
Genesis 27:7 in English
- King James Version (KJV)
- Bring me venison, and make me savoury meat, that I may eat, and bless thee before the LORD before my death.
- World English Bible (WEB)
- ‘Bring me venison, and make me savory food, that I may eat, and bless you before the LORD before my death.’
- American Standard Version (ASV)
- Bring me venison, and make me savory food, that I may eat, and bless thee before Jehovah before my death.
- Bible in Basic English (BBE)
- Go and get some roe's meat and make me a good meal, so that I may be full, and give you my blessing before the Lord before my death.
- Darby Translation (DBY)
- Bring me venison, and prepare me a savoury dish, that I may eat, and bless thee before Jehovah, before my death.
- Webster's Bible (WBS)
- Bring me venison, and make me savory meat, that I may eat, and bless thee before the LORD, before my death.
- Young's Literal Translation (YLT)
- Bring for me provision, and make for me tasteful things, and I do eat, and bless thee before Jehovah before my death.
Read in context
- 5ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.
- 6అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో
- 7మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.
- 8కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.
- 9నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.
Cross references
- Joshua 6:26 యెహోషువ 6:26ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెనుఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;
- Deuteronomy 33:1 ద్వితీయోపదేశకాండము 33:1దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను
- 1 Samuel 24:19 1 సమూయేలు 24:19ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.