Genesis · chapter 3 · verse 23
Genesis 3:23 in Telugu
దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.
Devudaina yehovaa atadu e nelanundi teeyabadeno daani sedyaparachutaku edenu totalonundi atani pampivesenu.
Genesis 3:23 in English
- King James Version (KJV)
- Therefore the LORD God sent him forth from the garden of Eden, to till the ground from whence he was taken.
- World English Bible (WEB)
- Therefore the LORD God sent him out from the garden of Eden, to till the ground from which he was taken.
- American Standard Version (ASV)
- therefore Jehovah God sent him forth from the garden of Eden, to till the ground from whence he was taken.
- Bible in Basic English (BBE)
- So the Lord God sent him out of the garden of Eden to be a worker on the earth from which he was taken.
- Darby Translation (DBY)
- Therefore Jehovah Elohim sent him forth from the garden of Eden, to till the ground from which he was taken.
- Webster's Bible (WBS)
- Therefore the LORD God sent him forth from the garden of Eden, to till the ground from which he was taken.
- Young's Literal Translation (YLT)
- Jehovah God sendeth him forth from the garden of Eden to serve the ground from which he hath been taken;
Read in context
- 21దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
- 22అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
- 23దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.
- 24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
Cross references
- Genesis 4:2 ఆదికాండము 4:2తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
- Genesis 4:12 ఆదికాండము 4:12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
- Genesis 3:19 ఆదికాండము 3:19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
- Ecclesiastes 5:9 ప్రసంగి 5:9ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.
- Genesis 2:5 ఆదికాండము 2:5అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు
- Genesis 9:20 ఆదికాండము 9:20నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.