Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 31 · verse 17

Genesis 31:17 in Telugu

యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి

Yaakobu lechi tana kumaarulanu tana bhaaryalanu ontelameeda nekkinchi

Genesis 31:17 in English

King James Version (KJV)
Then Jacob rose up, and set his sons and his wives upon camels;
World English Bible (WEB)
Then Jacob rose up, and set his sons and his wives on the camels,
American Standard Version (ASV)
Then Jacob rose up, and set his sons and his wives upon the camels;
Bible in Basic English (BBE)
Then Jacob put his wives and his sons on camels;
Darby Translation (DBY)
And Jacob rose up, and set his sons and his wives upon camels,
Webster's Bible (WBS)
Then Jacob arose, and set his sons and his wives upon camels;
Young's Literal Translation (YLT)
And Jacob riseth, and lifteth up his sons and his wives on the camels,

Read in context

  1. 15అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
  2. 16దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా
  3. 17యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
  4. 18కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.
  5. 19లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
Read all of Genesis 31

Cross references

Original words (Hebrew)

Genesis 31:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.