Genesis · chapter 32 · verse 18
Genesis 32:18 in Telugu
నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.
Neevu ivi nee sevakudaina yaakobuvi, idi naa prabhuvaina eshaavukoraku pampabadina kaanuka; adigo atadu maa venuka vachchuchunnaadani cheppumani aajnyaapinchenu.
Genesis 32:18 in English
- King James Version (KJV)
- Then thou shalt say, [They be] thy servant Jacob’s; it [is] a present sent unto my lord Esau: and, behold, also he [is] behind us.
- World English Bible (WEB)
- Then you shall say, ‘They are your servant, Jacob’s. It is a present sent to my lord, Esau. Behold, he also is behind us.’”
- American Standard Version (ASV)
- then thou shalt say, [They are] thy servant Jacob’s; it is a present sent unto my lord Esau: and, behold, he also is behind us.
- Bible in Basic English (BBE)
- Then say to him, These are your servant Jacob's; they are an offering for my lord, for Esau; and he himself is coming after us.
- Darby Translation (DBY)
- — then thou shalt say, Thy servant Jacob's: it is a gift sent to my lord, to Esau. And behold, he also is behind us.
- Webster's Bible (WBS)
- Then thou shalt say, They [are] thy servant Jacob's: it [is] a present sent to my lord Esau: and behold also he [is] behind us.
- Young's Literal Translation (YLT)
- then thou hast said, Thy servant Jacob's: it [is] a present sent to my lord, to Esau; and lo, he also [is] behind us.'
Read in context
- 16తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
- 17మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని - నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల
- 18నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.
- 19అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచి
- 20మీరు - ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.