Genesis · chapter 33 · verse 12
Genesis 33:12 in Telugu
మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా
Manamu velludamu; nenu neeku mundugaa saagipovudunani cheppagaa
Genesis 33:12 in English
- King James Version (KJV)
- And he said, Let us take our journey, and let us go, and I will go before thee.
- World English Bible (WEB)
- Esau said, “Let’s take our journey, and let’s go, and I will go before you.”
- American Standard Version (ASV)
- And he said, Let us take our journey, and let us go, and I will go before thee.
- Bible in Basic English (BBE)
- And he said, Let us go on our journey together, and I will go in front.
- Darby Translation (DBY)
- And he said, Let us take our journey, and go on, and I will go before thee.
- Webster's Bible (WBS)
- And he said, Let us take our journey, and let us go, and I will go before thee.
- Young's Literal Translation (YLT)
- and saith, 'Let us journey and go on, and I go on before thee.'
Read in context
- 10అప్పుడు యాకోబు అట్లుకాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా;
- 11నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని
- 12మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా
- 13అతడునాయొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.
- 14నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.