Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 42 · verse 23

Genesis 42:23 in Telugu

అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.

Ayite dvibhaashi vaari madhya nundenu ganuka tana maata yosepu grahinchenani vaaru telisikonaledu.

Genesis 42:23 in English

King James Version (KJV)
And they knew not that Joseph understood [them;] for he spake unto them by an interpreter.
World English Bible (WEB)
They didn’t know that Joseph understood them; for there was an interpreter between them.
American Standard Version (ASV)
And they knew not that Joseph understood them; for there was an interpreter between them.
Bible in Basic English (BBE)
They were not conscious that the sense of their words was clear to Joseph, for he had been talking to them through one who had knowledge of their language.
Darby Translation (DBY)
And they did not know that Joseph understood, for the interpreter was between them.
Webster's Bible (WBS)
And they knew not that Joseph understood [them]; for he spoke to them by an interpreter.
Young's Literal Translation (YLT)
And they have not known that Joseph understandeth, for the interpreter [is] between them;

Read in context

  1. 21అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి;అందువలన ఈ వేదన మనకు వచ్చెదనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
  2. 22మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.
  3. 23అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
  4. 24అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
  5. 25మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.
Read all of Genesis 42

Cross references

Original words (Hebrew)

Genesis 42:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.