Genesis · chapter 42 · verse 26
Genesis 42:26 in Telugu
వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.
Vaaru taamu konina dhaanyamunu tama gaadidala meeda ekkinchukoni akkadanundi vellipoyiri.
Genesis 42:26 in English
- King James Version (KJV)
- And they laded their asses with the corn, and departed thence.
- World English Bible (WEB)
- They loaded their donkeys with their grain, and departed from there.
- American Standard Version (ASV)
- And they laded their asses with their grain, and departed thence.
- Bible in Basic English (BBE)
- Then they put the bags of grain on their asses and went away.
- Darby Translation (DBY)
- And they loaded their asses with their grain, and departed thence.
- Webster's Bible (WBS)
- And they loaded their asses with the corn, and departed thence.
- Young's Literal Translation (YLT)
- And they lift up their corn upon their asses, and go from thence,
Read in context
- 24అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
- 25మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.
- 26వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.
- 27అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.
- 28అప్పుడతడు - నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి - ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.