Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 46 · verse 7

Genesis 46:7 in Telugu

అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.

Atadu tana kumaarulanu tana kumaarula kumaarulanu tana kumaartelanu tana kumaarula kumaartelanu tana yaavattu santaanamunu aiguptunaku tanatokooda teesikonivachchenu.

Genesis 46:7 in English

King James Version (KJV)
His sons, and his sons’ sons with him, his daughters, and his sons’ daughters, and all his seed brought he with him into Egypt.
World English Bible (WEB)
his sons, and his sons’ sons with him, his daughters, and his sons’ daughters, and he brought all his offspring with him into Egypt.
American Standard Version (ASV)
his sons, and his sons’ sons with him, his daughters, and his sons’ daughters, and all his seed brought he with him into Egypt.
Bible in Basic English (BBE)
His sons and his sons' sons, his daughters and his daughters' sons and all his family he took with him into Egypt.
Darby Translation (DBY)
his sons and his sons' sons with him, his daughters and his sons' daughters and all his seed he brought with him to Egypt.
Webster's Bible (WBS)
His sons, and his sons' sons with him, his daughters, and his sons' daughters, and all his seed brought he with him into Egypt.
Young's Literal Translation (YLT)
his sons, and his sons' sons with him, his daughters, and his sons' daughters, yea, all his seed he brought with him into Egypt.

Read in context

  1. 5యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.
  2. 6వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.
  3. 7అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.
  4. 8యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;
  5. 9యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
Read all of Genesis 46

Original words (Hebrew)

Genesis 46:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.