Genesis · chapter 47 · verse 26
Genesis 47:26 in Telugu
అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.
Appudu ayidava bhaagamu pharodani netivaraku yosepu aiguptu bhoomulanu goorchi kattada niyaminchenu, yaajakula bhoomulu maatrame vinaayimpabadenu. Avi pharovi kaavu.
Genesis 47:26 in English
- King James Version (KJV)
- And Joseph made it a law over the land of Egypt unto this day, [that] Pharaoh should have the fifth [part;] except the land of the priests only, [which] became not Pharaoh’s.
- World English Bible (WEB)
- Joseph made it a statute concerning the land of Egypt to this day, that Pharaoh should have the fifth. Only the land of the priests alone didn’t become Pharaoh’s.
- American Standard Version (ASV)
- And Joseph made it a statute concerning the land of Egypt unto this day, that Pharaoh should have the fifth; only the land of the priests alone became not Pharaoh’s.
- Bible in Basic English (BBE)
- Then Joseph made a law which is in force to this day, that Pharaoh was to have the fifth part; only the land of the priests did not become his.
- Darby Translation (DBY)
- And Joseph made it a law over the land of Egypt to this day, [that] the fifth should be for Pharaoh, except the land of the priests: theirs alone did not become Pharaoh's.
- Webster's Bible (WBS)
- And Joseph made it a law over the land of Egypt to this day, [that] Pharaoh should have the fifth [part]; except the land of the priests only, [which] became not Pharaoh's.
- Young's Literal Translation (YLT)
- and Joseph setteth it for a statute unto this day, concerning the ground of Egypt, [that] Pharaoh hath a fifth; only the ground of the priests alone hath not become Pharaoh's.
Read in context
- 24పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా
- 25వారు - నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.
- 26అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.
- 27ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
- 28యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
Cross references
- Genesis 47:22 ఆదికాండము 47:22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.
- Ezekiel 7:24 యెహెజ్కేలు 7:24బలాఢ్యుల యతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను; ఆ దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు.
Original words (Hebrew)
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- made · H7760שׂוּם sûwm
- law · H2706חֹק chôq
- land · H127אֲדָמָה ʼădâmâh
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- day · H3117יוֹם yôwm
- Pharaoh · H6547פַּרְעֹה Parʻôh
- fifth · H2569חֹמֶשׁ chômesh
- except · H7535רַק raq
- land · H127אֲדָמָה ʼădâmâh
- priests · H3548כֹּהֵן kôhên
- Pharaoh’s · H6547פַּרְעֹה Parʻôh