Genesis · chapter 47 · verse 31
Genesis 47:31 in Telugu
అందుకతడు - నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు - నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
Andukatadu - nenu nee maata choppuna chesedananenu. Mariyu atadu - naato pramaanamu cheyumannappudu yosepu atanito pramaanamu chesenu. Appudu ishraayelu tana manchapu talaapimeeda vangi devuniki namaskaaramu chesenu.
Genesis 47:31 in English
- King James Version (KJV)
- And he said, Swear unto me. And he sware unto him. And Israel bowed himself upon the bed’s head.
- World English Bible (WEB)
- Israel said, “Swear to me,” and he swore to him. Then Israel bowed himself on the bed’s head.
- American Standard Version (ASV)
- And he said, Swear unto me: and he sware unto him. And Israel bowed himself upon the bed’s head.
- Bible in Basic English (BBE)
- And he said, Take an oath to me; and he took an oath to him: and Israel gave worship on the bed's head.
- Darby Translation (DBY)
- And he said, Swear to me; and he swore to him. And Israel worshipped on the bed's head.
- Webster's Bible (WBS)
- And he said, Swear to me: and he swore to him. And Israel bowed himself upon the bed's head.
- Young's Literal Translation (YLT)
- and he saith, 'Swear to me;' and he sweareth to him, and Israel boweth himself on the head of the bed.
Read in context
- 29ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
- 30నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.
- 31అందుకతడు - నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు - నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
Cross references
- 1 Kings 1:47 1 రాజులు 1:47అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను
- Genesis 24:3 ఆదికాండము 24:3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
- Hebrews 11:21 హెబ్రీయులకు 11:21విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
- Genesis 48:1–2 ఆదికాండము 48:1–2ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను.
- Genesis 24:26 ఆదికాండము 24:26ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి
- Genesis 47:29 ఆదికాండము 47:29ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి - నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.
- Genesis 21:23 ఆదికాండము 21:23నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.