Genesis · chapter 49 · verse 12
Genesis 49:12 in Telugu
అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
Atani kannulu draakshaarasamucheta erragaanu atani pallu paalacheta tellagaanu undunu.
Genesis 49:12 in English
- King James Version (KJV)
- His eyes [shall be] red with wine, and his teeth white with milk.
- World English Bible (WEB)
- His eyes will be red with wine, his teeth white with milk.
- American Standard Version (ASV)
- His eyes shall be red with wine, And his teeth white with milk.
- Bible in Basic English (BBE)
- His eyes will be dark with wine, and his teeth white with milk.
- Darby Translation (DBY)
- The eyes are red with wine, And the teeth [are] white with milk.
- Webster's Bible (WBS)
- His eyes [shall be] red with wine, and his teeth white with milk.
- Young's Literal Translation (YLT)
- Red [are] eyes with wine, And white [are] teeth with milk!
Read in context
- 10షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
- 11ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
- 12అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
- 13జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
- 14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.