Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 50 · verse 19

Genesis 50:19 in Telugu

యోసేపు - భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?

Yosepu - bhayapadakudi, nenu devuni sthaanamandunnaanaa?

Genesis 50:19 in English

King James Version (KJV)
And Joseph said unto them, Fear not: for [am] I in the place of God?
World English Bible (WEB)
Joseph said to them, “Don’t be afraid, for am I in the place of God?
American Standard Version (ASV)
And Joseph said unto them, Fear not: for am I in the place of God?
Bible in Basic English (BBE)
And Joseph said, Have no fear: am I in the place of God?
Darby Translation (DBY)
And Joseph said to them, Fear not: am I then in the place of God?
Webster's Bible (WBS)
And Joseph said to them, Fear not: for [am] I in the place of God?
Young's Literal Translation (YLT)
And Joseph saith unto them, 'Fear not, for [am] I in the place of God?

Read in context

  1. 17నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేమనగా - మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులా అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.
  2. 18మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి ఇదిగో - మేము నీకు దాసులమని చెప్పగా
  3. 19యోసేపు - భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
  4. 20మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
  5. 21కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.
Read all of Genesis 50

Cross references

Original words (Hebrew)

Genesis 50:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.