Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 1 · verse 11

Habakkuk 1:11 in Telugu

తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.

Tama balamune tamaku devatagaa bhaavinturu, gaalikottukoni povunatlu vaaru kottukoni povuchu aparaadhulaguduru.

Habakkuk 1:11 in English

King James Version (KJV)
Then shall [his] mind change, and he shall pass over, and offend, [imputing] this his power unto his god.
World English Bible (WEB)
Then they sweep by like the wind and go on. They are indeed guilty, whose strength is their god.”
American Standard Version (ASV)
Then shall he sweep by [as] a wind, and shall pass over, and be guilty, [even] he whose might is his god.
Bible in Basic English (BBE)
Then his purpose will be changed, over-stepping the limit; he will make his strength his god.
Darby Translation (DBY)
Then will his mind change, and he will pass on, and become guilty: this his power is become his god.
Webster's Bible (WBS)
Then shall [his] mind change, and he shall pass over, and offend, [imputing] this his power to his god.
Young's Literal Translation (YLT)
Then passed on hath the spirit, Yea, he doth transgress, And doth ascribe this his power to his god.

Read in context

  1. 9వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.
  2. 10రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.
  3. 11తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.
  4. 12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.
  5. 13నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
Read all of Habakkuk 1

Cross references

Original words (Hebrew)

Habakkuk 1:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.