Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 3 · verse 18

Habakkuk 3:18 in Telugu

నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.

Nenu yehovaayandu aanandinchedanu naa rakshanakartayaina naa devuniyandu nenu santoshinchedanu.

Habakkuk 3:18 in English

King James Version (KJV)
Yet I will rejoice in the LORD, I will joy in the God of my salvation.
World English Bible (WEB)
yet I will rejoice in the LORD. I will be joyful in the God of my salvation!
American Standard Version (ASV)
Yet I will rejoice in Jehovah, I will joy in the God of my salvation.
Bible in Basic English (BBE)
Still, I will be glad in the Lord, my joy will be in the God of my salvation.
Darby Translation (DBY)
Yet I will rejoice in Jehovah, I will joy in the God of my salvation.
Webster's Bible (WBS)
Yet I will rejoice in the LORD, I will joy in the God of my salvation.
Young's Literal Translation (YLT)
Yet I, in Jehovah I exult, I do joy in the God of my salvation.

Read in context

  1. 16నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.
  2. 17అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
  3. 18నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.
  4. 19ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.
Read all of Habakkuk 3

Cross references

Original words (Hebrew)

Habakkuk 3:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.