Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 11 · verse 30

Hebrews 11:30 in Telugu

విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.

Vishvaasamunubatti yedu dinamulavaraku pradakshinamu cheyabadina taruvaata yeriko godalu koolenu.

Hebrews 11:30 in English

King James Version (KJV)
By faith the walls of Jericho fell down, after they were compassed about seven days.
World English Bible (WEB)
By faith the walls of Jericho fell down after they had been encircled for seven days.
American Standard Version (ASV)
By faith the walls of Jericho fell down, after they had been compassed about for seven days.
Bible in Basic English (BBE)
By faith the walls of Jericho came down, after they had been circled for seven days.
Darby Translation (DBY)
By faith the walls of Jericho fell, having been encircled for seven days.
Webster's Bible (WBS)
By faith the walls of Jericho fell down after they had been encompassed seven days.
Young's Literal Translation (YLT)
by faith the walls of Jericho did fall, having been surrounded for seven days;

Read in context

  1. 28తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
  2. 29విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
  3. 30విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
  4. 31విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
  5. 32ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
Read all of Hebrews 11

Cross references

Original words (Greek)

Hebrews 11:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.