Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 9 · verse 25

Hebrews 9:25 in Telugu

అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.

Antekaadu, pradhaanayaajakudu prati sanvatsaramu tanadikaani raktamu teesikoni parishuddhasthalamuloniki praveshinchinatlu, aayana aneka paryaayamulu tannutaanu arpinchukonutaku praveshimpaledu.

Hebrews 9:25 in English

King James Version (KJV)
Nor yet that he should offer himself often, as the high priest entereth into the holy place every year with blood of others;
World English Bible (WEB)
nor yet that he should offer himself often, as the high priest enters into the holy place year by year with blood not his own,
American Standard Version (ASV)
nor yet that he should offer himself often, as the high priest entereth into the holy place year by year with blood not his own;
Bible in Basic English (BBE)
And he did not have to make an offering of himself again and again, as the high priest goes into the holy place every year with blood which is not his;
Darby Translation (DBY)
nor in order that he should offer himself often, as the high priest enters into the holy places every year with blood not his own;
Webster's Bible (WBS)
Nor yet that he should offer himself often, as the high priest entereth into the holy place every year with blood of others;
Young's Literal Translation (YLT)
nor that he may many times offer himself, even as the chief priest doth enter into the holy places every year with blood of others;

Read in context

  1. 23పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.
  2. 24అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
  3. 25అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.
  4. 26అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.
  5. 27మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
Read all of Hebrews 9

Cross references

Original words (Greek)

Hebrews 9:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.