Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 1 · verse 3

Hosea 1:3 in Telugu

కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా

Kaabatti atadupoyi diblayeemu kumaarteyaina gomerunu pendlichesikonenu. Aame garbhavatiyai atanikoka kumaaruni kanagaa

Hosea 1:3 in English

King James Version (KJV)
So he went and took Gomer the daughter of Diblaim; which conceived, and bare him a son.
World English Bible (WEB)
So he went and took Gomer the daughter of Diblaim; and she conceived, and bore him a son.
American Standard Version (ASV)
So he went and took Gomer the daughter of Diblaim; and she conceived, and bare him a son.
Bible in Basic English (BBE)
So he took as his wife Gomer, the daughter of Diblaim, and she gave birth to a son.
Darby Translation (DBY)
And he went and took Gomer the daughter of Diblaim; and she conceived and bore him a son.
Webster's Bible (WBS)
So he went and took Gomer the daughter of Diblaim; who conceived, and bore him a son.
Young's Literal Translation (YLT)
And he goeth and taketh Gomer daughter of Diblaim, and she conceiveth and beareth to him a son;

Read in context

  1. 1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
  2. 2మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
  3. 3కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా
  4. 4యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.
  5. 5ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.
Read all of Hosea 1

Cross references

Original words (Hebrew)

Hosea 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.