Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 8 · verse 11

Hosea 8:11 in Telugu

ఎఫ్రాయిము పాపము నకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.

Ephraayimu paapamu naku aadhaaramagu balipeethamulanu ennenno kattenu, atadu paapamu cheyutaku avi aadhaaramulaayenu.

Hosea 8:11 in English

King James Version (KJV)
Because Ephraim hath made many altars to sin, altars shall be unto him to sin.
World English Bible (WEB)
Because Ephraim has multiplied altars for sinning, they became for him altars for sinning.
American Standard Version (ASV)
Because Ephraim hath multiplied altars for sinning, altars have been unto him for sinning.
Bible in Basic English (BBE)
Because Ephraim has been increasing altars for sin, altars have become a cause of sin to him.
Darby Translation (DBY)
Because Ephraim hath multiplied altars to sin, altars shall be unto him to sin.
Webster's Bible (WBS)
Because Ephraim hath made many altars to sin, altars shall be to him to sin.
Young's Literal Translation (YLT)
Because Ephraim did multiply altars to sin, They have been to him altars to sin.

Read in context

  1. 9అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచు కొనెను.
  2. 10వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విట కాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమ కూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.
  3. 11ఎఫ్రాయిము పాపము నకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.
  4. 12నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.
  5. 13నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.
Read all of Hosea 8

Cross references

Original words (Hebrew)

Hosea 8:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.