Isaiah · chapter 23 · verse 10
Isaiah 23:10 in Telugu
తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.
Tarsheeshukumaaree, nee deshamunakika nadikattu lekapoyenu nailunadi pravahinchunatlu daanimeeda pravahinchumu.
Isaiah 23:10 in English
- King James Version (KJV)
- Pass through thy land as a river, O daughter of Tarshish: [there is] no more strength.
- World English Bible (WEB)
- Pass through your land like the Nile, daughter of Tarshish. There is no restraint any more.
- American Standard Version (ASV)
- Pass through thy land as the Nile, O daughter of Tarshish; there is no restraint any more.
- Bible in Basic English (BBE)
- Let your land be worked with the plough, O daughter of Tarshish; there is no longer any harbour.
- Darby Translation (DBY)
- Overflow thy land like the Nile, daughter of Tarshish: there is no more restraint.
- Webster's Bible (WBS)
- Pass through thy land as a river, O daughter of Tarshish: [there is] no more strength.
- Young's Literal Translation (YLT)
- Pass through thy land as a brook, Daughter of Tarshish, there is no more a girdle.
Read in context
- 8దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?
- 9సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
- 10తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.
- 11ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను.
- 12మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు
Cross references
- 1 Samuel 28:20 1 సమూయేలు 28:20సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివా రాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీనుడాయెను.
- Psalm 18:32 కీర్తనలు 18:32నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
- Job 12:21 యోబు 12:21అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
- Isaiah 23:14 యెషయా 23:14తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై పోయెను.
- Lamentations 1:6 విలాపవాక్యములు 1:6సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి పోయిరి.
- Haggai 2:22 హగ్గయి 2:22రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
- Romans 5:6 రోమీయులకు 5:6ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.