Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 27 · verse 8

Isaiah 27:8 in Telugu

నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి

Neevu daani vellagottinappudu mitamugaa daaniki shiksha vidhinchitivi. Toorpugaalini teppinchi kathinamaina tupaanu cheta daani tolaginchitivi

Isaiah 27:8 in English

King James Version (KJV)
In measure, when it shooteth forth, thou wilt debate with it: he stayeth his rough wind in the day of the east wind.
World English Bible (WEB)
In measure, when you send them away, you contend with them. He has removed them with his rough blast in the day of the east wind.
American Standard Version (ASV)
In measure, when thou sendest them away, thou dost contend with them; he hath removed [them] with his rough blast in the day of the east wind.
Bible in Basic English (BBE)
Your anger against her has been made clear by driving her away; he has taken her away with his storm-wind in the day of his east wind.
Darby Translation (DBY)
In measure, when sending her away, didst thou contend with her: he hath taken [her] away with his rough wind in the day of the east wind.
Webster's Bible (WBS)
In measure, when it shooteth forth, thou wilt debate with it: he stayeth his rough wind in the day of the east wind.
Young's Literal Translation (YLT)
In measure, in sending it forth, thou strivest with it, He hath taken away by His sharp wind, In the day of an east wind,

Read in context

  1. 6రాబోవు దినములలోయాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.
  2. 7అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా?
  3. 8నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి
  4. 9కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.
  5. 10ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.
Read all of Isaiah 27

Cross references

Original words (Hebrew)

Isaiah 27:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.