Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 29 · verse 12

Isaiah 29:12 in Telugu

మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియౌవనును.

Mariyuneevu dayachesi deeni chaduvumani cheppi akshara mulu teliyanivaaniki daanini appaginchunu atadu aksharamulu naaku teliyauvanunu.

Isaiah 29:12 in English

King James Version (KJV)
And the book is delivered to him that is not learned, saying, Read this, I pray thee: and he saith, I am not learned.
World English Bible (WEB)
and the book is delivered to one who is not educated, saying, “Read this, please;” and he says, “I can’t read.”
American Standard Version (ASV)
and the book is delivered to him that is not learned, saying, Read this, I pray thee; and he saith, I am not learned.
Bible in Basic English (BBE)
And they give it to one without learning, saying, Make clear to us what is in the book: and he says, I have no knowledge of writing.
Darby Translation (DBY)
And they give the book to him that cannot read, saying, Read this, I pray thee; and he saith, I cannot read.
Webster's Bible (WBS)
And the book is delivered to him that is not learned, saying, Read this, I pray thee: and he saith, I am not learned.
Young's Literal Translation (YLT)
And the book is given to him who hath not known books, Saying, 'Read this, we pray thee,' And he hath said, 'I have not known books.'

Read in context

  1. 10యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు.
  2. 11దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.
  3. 12మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియౌవనును.
  4. 13ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
  5. 14కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
Read all of Isaiah 29

Cross references

Original words (Hebrew)

Isaiah 29:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.