Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 3 · verse 13

Isaiah 3:13 in Telugu

వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు

Vaaru nee trovala jaadanu cheripiveyuduru. Yehovaa vaadinchutaku niluvabadiyunnaadu janamulanu vimarshinchutaku lechiyunnaadu

Isaiah 3:13 in English

King James Version (KJV)
The LORD standeth up to plead, and standeth to judge the people.
World English Bible (WEB)
The LORD stands up to contend, and stands to judge the peoples.
American Standard Version (ASV)
Jehovah standeth up to contend, and standeth to judge the peoples.
Bible in Basic English (BBE)
The Lord is ready to take up his cause against his people, and is about to come forward as their judge.
Darby Translation (DBY)
Jehovah setteth himself to plead, and standeth to judge the peoples.
Webster's Bible (WBS)
The LORD standeth up to plead, and standeth to judge the people.
Young's Literal Translation (YLT)
Jehovah hath stood up to plead, And He is standing to judge the peoples.

Read in context

  1. 11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
  2. 12నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు
  3. 13వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు
  4. 14యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది
  5. 15నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Isaiah 3

Cross references

Original words (Hebrew)

Isaiah 3:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.