Isaiah · chapter 3 · verse 26
Isaiah 3:26 in Telugu
పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
Pattanapu gummamulu baadhapadi duhkhinchunu aame emiyu lenidai nela koorchundunu.
Isaiah 3:26 in English
- King James Version (KJV)
- And her gates shall lament and mourn; and she [being] desolate shall sit upon the ground.
- World English Bible (WEB)
- Her gates shall lament and mourn. She shall be desolate and sit on the ground.
- American Standard Version (ASV)
- And her gates shall lament and mourn; and she shall be desolate and sit upon the ground.
- Bible in Basic English (BBE)
- And in the public places of her towns will be sorrow and weeping; and she will be seated on the earth, waste and uncovered.
- Darby Translation (DBY)
- and her gates shall lament and mourn; and, stripped, she shall sit upon the ground.
- Webster's Bible (WBS)
- And her gates shall lament and mourn; and she [being] desolate, shall sit upon the ground.
- Young's Literal Translation (YLT)
- And lamented and mourned have her openings, Yea, she hath been emptied, on the earth she sitteth!
Read in context
- 24అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
- 25ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
- 26పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
Cross references
- Lamentations 2:10 విలాపవాక్యములు 2:10సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు.
- Jeremiah 14:2 యిర్మీయా 14:2యూదా దుఃఖించు చున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది.
- Lamentations 1:4 విలాపవాక్యములు 1:4సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.
- Job 2:13 యోబు 2:13అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.
- Ezekiel 26:16 యెహెజ్కేలు 26:16సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయి లను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.
- Job 2:8 యోబు 2:8అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా
- Luke 19:44 లూకా 19:44నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
- Isaiah 47:1 యెషయా 47:1కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.