Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 31 · verse 6

Isaiah 31:6 in Telugu

ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.

Ishraayeleeyulaaraa, meeru evanimeeda visheshamugaa tirugubaatu chesitiro aayanavaipu tirugudi.

Isaiah 31:6 in English

King James Version (KJV)
Turn ye unto [him from] whom the children of Israel have deeply revolted.
World English Bible (WEB)
Return to him from whom you have deeply revolted, children of Israel.
American Standard Version (ASV)
Turn ye unto him from whom ye have deeply revolted, O children of Israel.
Bible in Basic English (BBE)
Come back to him who has been so deeply sinned against by the children of Israel.
Darby Translation (DBY)
Turn unto him from whom ye have deeply revolted, ye children of Israel;
Webster's Bible (WBS)
Turn ye to [him from] whom the children of Israel have deeply revolted.
Young's Literal Translation (YLT)
Turn back to Him from whom sons of Israel Have deepened apostasy.

Read in context

  1. 4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.
  2. 5పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.
  3. 6ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.
  4. 7మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.
  5. 8నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలు దురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు
Read all of Isaiah 31

Cross references

Original words (Hebrew)

Isaiah 31:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.