Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 33 · verse 13

Isaiah 33:13 in Telugu

దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.

Doorasthulaaraa, aalakinchudi nenu chesinadaani choodudi sameepasthulaaraa, naa paraakramamunu telisikonudi.

Isaiah 33:13 in English

King James Version (KJV)
Hear, ye [that are] far off, what I have done; and, ye [that are] near, acknowledge my might.
World English Bible (WEB)
Hear, you who are far off, what I have done; and, you who are near, acknowledge my might.”
American Standard Version (ASV)
Hear, ye that are far off, what I have done; and, ye that are near, acknowledge my might.
Bible in Basic English (BBE)
Give ear, you who are far off, to what I have done: see my power, you who are near.
Darby Translation (DBY)
Hear, ye that are far off, what I have done; and ye that are near, acknowledge my might.
Webster's Bible (WBS)
Ye [that are] far off, hear what I have done; and ye [that are] near, acknowledge my might.
Young's Literal Translation (YLT)
Hear, ye far off, that which I have done, And know, ye near ones, My might.

Read in context

  1. 11మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది.
  2. 12జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.
  3. 13దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
  4. 14సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?
  5. 15నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.
Read all of Isaiah 33

Cross references

Original words (Hebrew)

Isaiah 33:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.