Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 33 · verse 22

Isaiah 33:22 in Telugu

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

Yehovaa manaku nyaayaadhipati yehovaa mana shaasanakarta yehovaa mana raaju aayana manalanu rakshinchunu.

Isaiah 33:22 in English

King James Version (KJV)
For the LORD [is] our judge, the LORD [is] our lawgiver, the LORD [is] our king; he will save us.
World English Bible (WEB)
For the LORD is our judge. The LORD is our lawgiver. The LORD is our king. He will save us.
American Standard Version (ASV)
For Jehovah is our judge, Jehovah is our lawgiver, Jehovah is our king; he will save us.
Bible in Basic English (BBE)
For the Lord is our judge, the Lord is our law-giver, the Lord is our king; he will be our saviour.
Darby Translation (DBY)
For Jehovah is our judge, Jehovah, our lawgiver, Jehovah, our king: he will save us.
Webster's Bible (WBS)
For the LORD [is] our judge, the LORD [is] our lawgiver, the LORD [is] our king; he will save us.
Young's Literal Translation (YLT)
For Jehovah our judge, Jehovah our lawgiver, Jehovah our king — He doth save us.

Read in context

  1. 20ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.
  2. 21అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.
  3. 22యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
  4. 23నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.
  5. 24నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.
Read all of Isaiah 33

Cross references

Original words (Hebrew)

Isaiah 33:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.