Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 36 · verse 14

Isaiah 36:14 in Telugu

హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

Hijkiyaacheta mosapokudi; mimmunu vidipimpa shakti vaaniki chaaladu.

Isaiah 36:14 in English

King James Version (KJV)
Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you.
World English Bible (WEB)
The king says, ‘Don’t let Hezekiah deceive you; for he will not be able to deliver you.
American Standard Version (ASV)
Thus saith the king, Let not Hezekiah deceive you; for he will not be able to deliver you:
Bible in Basic English (BBE)
This is what the king says: Do not be tricked by Hezekiah, for there is no salvation for you in him.
Darby Translation (DBY)
Thus says the king: Let not Hezekiah deceive you; for he will not be able to deliver you.
Webster's Bible (WBS)
Thus saith the king, Let not Hezekiah deceive you: for he will not be able to deliver you.
Young's Literal Translation (YLT)
Thus said the king, Let not Hezekiah lift you up, for he is not able to deliver you;

Read in context

  1. 12రబ్షాకేఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి
  2. 13గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెనుమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెల విచ్చునదేమనగా
  3. 14హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.
  4. 15యెహోవాను బట్టి మిమ్మును నమ్మించియెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
  5. 16హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.
Read all of Isaiah 36

Cross references

Original words (Hebrew)

Isaiah 36:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.