Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 37 · verse 25

Isaiah 37:25 in Telugu

నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను

Nenu travvi neellu paanamuchesiyunnaanu naa arakaalicheta nenu dittamaina sthalamula nadula nannitini endipochesiyunnaanu

Isaiah 37:25 in English

King James Version (KJV)
I have digged, and drunk water; and with the sole of my feet have I dried up all the rivers of the besieged places.
World English Bible (WEB)
I have dug and drunk water, and with the sole of my feet I will dry up all the rivers of Egypt.”
American Standard Version (ASV)
I have digged and drunk water, and with the sole of my feet will I dry up all the rivers of Egypt.
Bible in Basic English (BBE)
I have made water-holes and taken their waters, and with my foot I have made all the rivers of Egypt dry.
Darby Translation (DBY)
I have digged and drunk water; and with the sole of my feet have I dried up all the streams of Matsor.
Webster's Bible (WBS)
I have digged, and drank water; and with the sole of my feet have I dried up all the rivers of the besieged places.
Young's Literal Translation (YLT)
I — I have dug and drunk waters, And I dry up with the sole of my steps All floods of a bulwark.

Read in context

  1. 23నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?
  2. 24నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను.
  3. 25నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపోచేసియున్నాను
  4. 26నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది.
  5. 27కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
Read all of Isaiah 37

Cross references

Original words (Hebrew)

Isaiah 37:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.