Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 37 · verse 28

Isaiah 37:28 in Telugu

నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

Neevu koorchundutayu bayaluvellutayu lopaliki vachchutayu naameedaveyu rankelunu naaku teliseyunnavi.

Isaiah 37:28 in English

King James Version (KJV)
But I know thy abode, and thy going out, and thy coming in, and thy rage against me.
World English Bible (WEB)
But I know your sitting down, your going out, your coming in, and your raging against me.
American Standard Version (ASV)
But I know thy sitting down, and thy going out, and thy coming in, and thy raging against me.
Bible in Basic English (BBE)
But I have knowledge of your getting up and your resting, of your going out and your coming in.
Darby Translation (DBY)
But I know thine abode, and thy going out, and thy coming in, and thy raging against me.
Webster's Bible (WBS)
But I know thy abode, and thy going out, and thy coming in, and thy rage against me.
Young's Literal Translation (YLT)
And thy sitting down, and thy going out, And thy coming in, I have known, And thy anger towards Me.

Read in context

  1. 26నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది.
  2. 27కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి. విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
  3. 28నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
  4. 29నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
  5. 30మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.
Read all of Isaiah 37

Cross references

Original words (Hebrew)

Isaiah 37:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.