Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 38 · verse 6

Isaiah 38:6 in Telugu

ఇంక పదిహేను సంవత్సర ముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.

Inka padihenu sanvatsara mula aayushyamu neekichchedanu. Mariyu ee pattanamunu nenu kaapaaduchu ninnunu ee pattanamunu ashshooruraaju chetilo padakunda vidipinchedanu.

Isaiah 38:6 in English

King James Version (KJV)
And I will deliver thee and this city out of the hand of the king of Assyria: and I will defend this city.
World English Bible (WEB)
I will deliver you and this city out of the hand of the king of Assyria, and I will defend this city.
American Standard Version (ASV)
And I will deliver thee and this city out of the hand of the king of Assyria; and I will defend this city.
Bible in Basic English (BBE)
And I will keep you and this town safe from the hands of the king of Assyria: and I will keep watch over this town.
Darby Translation (DBY)
And I will deliver thee and this city out of the hand of the king of Assyria, and I will defend this city.
Webster's Bible (WBS)
And I will deliver thee and this city from the hand of the king of Assyria: and I will defend this city.
Young's Literal Translation (YLT)
and out of the hand of the king of Asshur I deliver thee and this city, and have covered over this city.

Read in context

  1. 4యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 5నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;
  3. 6ఇంక పదిహేను సంవత్సర ముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.
  4. 7యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన;
  5. 8ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.
Read all of Isaiah 38

Cross references

Original words (Hebrew)

Isaiah 38:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.